Achyutashtakam – అచ్యుతాష్టకం – Telugu Lyrics

అచ్యుతాష్టకం అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్ | శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే || 1 || అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికాఽరాధితమ్ | ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే || 2 || విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీరాగిణే జానకీజానయే | వల్లవీవల్లభాయాఽర్చితాయాత్మనే కంసవిధ్వంసినే వంశినే తే నమః || 3 || కృష్ణ గోవింద హే రామ నారాయణ […]