Agni Stotram (Markandeya Puranam) – అగ్ని స్తోత్రం – Telugu Lyrics

అగ్ని స్తోత్రం శాంతిరువాచ | ఓం నమః సర్వభూతానాం సాధనాయ మహాత్మనే | ఏకద్విపంచధిష్ట్యాయ రాజసూయే షడాత్మనే || 1 || నమః సమస్తదేవానాం వృత్తిదాయ సువర్చసే | శుక్రరూపాయ జగతామశేషాణాం స్థితిప్రదః || 2 || త్వం ముఖం సర్వదేవానాం త్వయాత్తుం భగవన్హవిః | ప్రీణయత్యఖిలాన్ దేవాన్ త్వత్ప్రాణాః సర్వదేవతాః || 3 || హుతం హవిస్త్వయ్యమలమేధత్వముపగచ్ఛతి | తతశ్చ జలరూపేణ పరిణామముపైతి యత్ || 4 || తేనాఖిలౌషధీజన్మ భవత్యనిలసారథే | ఔషధీభిరశేషాభిః సుఖం […]

error: Content is protected !!