Apamarjana Stotram – అపామార్జన స్తోత్రం – Telugu Lyrics

అపామార్జన స్తోత్రం శ్రీదాల్భ్య ఉవాచ | భగవన్ప్రాణినః సర్వే విషరోగాద్యుపద్రవైః | దుష్టగ్రహాభిఘాతైశ్చ సర్వకాలముపద్రుతాః || 1 || ఆభిచారికకృత్యాభిః స్పర్శరోగైశ్చ దారుణైః | సదా సంపీడ్యమానాస్తు తిష్ఠంతి మునిసత్తమ || 2 || కేన కర్మవిపాకేన విషరోగాద్యుపద్రవాః | న భవంతి నృణాం తన్మే యథావద్వక్తుమర్హసి || 3 || శ్రీ పులస్త్య ఉవాచ | వ్రతోపవాసైర్యైర్విష్ణుః నాన్యజన్మని తోషితః, తే నరా మునిశార్దూల విషరోగాదిభాగినః. || 4 || [*గ్రహ*] యైర్న తత్ప్రవణం చిత్తం […]

error: Content is protected !!