Ardhanarishvara Ashtakam – అర్ధనారీశ్వరాష్టకమ్ – Telugu Lyrics

అర్ధనారీశ్వరాష్టకమ్ అంభోధరశ్యామలకుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ | నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ || 1 || ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ | శివప్రియాయై చ శివప్రియాయ నమః శివాయై చ నమః శివాయ || 2 || మందారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ | దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ || 3 || కస్తూరికాకుంకుమలేపనాయై శ్మశానభస్మాంగవిలేపనాయ | కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ || 4 || […]