Ardhanarishvara Ashtottara Shatanama Stotram – అర్ధనారీశ్వరాష్టోత్తరశతనామ స్తోత్రమ్ – Telugu Lyrics

అర్ధనారీశ్వరాష్టోత్తరశతనామ స్తోత్రమ్ చాముండికాంబా శ్రీకంఠః పార్వతీ పరమేశ్వరః | మహారాజ్ఞీ మహాదేవః సదారాధ్యా సదాశివః || 1 || శివార్ధాంగీ శివార్ధాంగో భైరవీ కాలభైరవః | శక్తిత్రితయరూపాఢ్యా మూర్తిత్రితయరూపవాన్ || 2 || కామకోటిసుపీఠస్థా కాశీక్షేత్రసమాశ్రయః | దాక్షాయణీ దక్షవైరి శూలినీ శూలధారకః || 3 || హ్రీంకారపంజరశుకీ హరిశంకరరూపవాన్ | శ్రీమద్గణేశజననీ షడాననసుజన్మభూః || 4 || పంచప్రేతాసనారూఢా పంచబ్రహ్మస్వరూపభృత్ | చండముండశిరశ్ఛేత్రీ జలంధరశిరోహరః || 5 || సింహవాహా వృషారూఢః శ్యామాభా స్ఫటికప్రభః | […]

error: Content is protected !!