Ashwini Devata Stotram (Mahabharatam) – అశ్వినీ దేవతా స్తోత్రం – Telugu Lyrics

అశ్వినీ దేవతా స్తోత్రం ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభానూ గిరావాశంసామి తపసా హ్యనంతౌ| దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానా- -వధిక్షిపంతౌ భువనాని విశ్వా || 1 హిరణ్మయౌ శకునీ సాంపరాయౌ నాసత్యదస్రౌ సునసౌ వైజయంతౌ| శుక్లం వయంతౌ తరసా సువేమా- -వధిష్యయంతావసితం వివస్వతః || 2 గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికా- -మముంచతామశ్వినౌ సౌభగాయ| తావత్ సువృత్తావనమంత మాయయా వసత్తమా గా అరుణా ఉదావహన్ || 3 షష్టిశ్చ గావస్త్రిశతాశ్చ ధేనవ ఏకం వత్సం సువతే తం దుహంతి| […]