Attala Sundara Ashtakam – అట్టాలసుందరాష్టకమ్ – Telugu Lyrics

అట్టాలసుందరాష్టకమ్ విక్రమపాండ్య ఉవాచ- కల్యాణాచలకోదండకాంతదోర్దండమండితమ్ | కబళీకృతసంసారం కలయేఽట్టాలసుందరమ్ || 1 || కాలకూటప్రభాజాలకళంకీకృతకంధరమ్ | కలాధరం కలామౌళిం కలయేఽట్టాలసుందరమ్ || 2 || కాలకాలం కళాతీతం కలావంతం చ నిష్కళమ్ | కమలాపతిసంస్తుత్యం కలయేఽట్టాలసుందరమ్ || 3 || కాంతార్ధం కమనీయాంగం కరుణామృతసాగరమ్ | కలికల్మషదోషఘ్నం కలయేఽట్టాలసుందరమ్ || 4 || కదంబకాననాధీశం కాంక్షితార్థసురద్రుమమ్ | కామశాసనమీశానం కలయేఽట్టాలసుందరమ్ || 5 || సృష్టాని మాయయా యేన బ్రహ్మాండాని బహూని చ | రక్షితాని హతాన్యంతే […]