Ayyappa Swamiki Arati Mandiram Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Ayyappa Swamiki Arati Mandiram Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs pdf download-min

అయ్యప్ప స్వామికి అరిటి మందిరంకొబ్బరి మువ్వల పచ్చ తోరణంస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..హరిహర తనయుడు అందరి దేవుడుహరిహర తనయుడు అందరి దేవుడుజాతిబేధము తెలియనివాడుస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే.. శబరి గిరీశుడు శాంత స్వరూపుడుకరిమల వాసుడు కార్తికేయుడుస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..పంబవాసుడు పందళ బాలుడుపంబవాసుడు పందళ బాలుడునీలకంఠునికి ప్రియసుతుడతాడుస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే.. ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడుఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడుగురువులందరికి గురువే అతడుస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..మోహినీ బాలుడు […]

error: Content is protected !!