Bala Raksha Stotram – బాలరక్షా స్తోత్రం (గోపీ కృతం) – Telugu Lyrics

బాలరక్షా స్తోత్రం (గోపీ కృతం) అవ్యాదజోఽంఘ్రిమణిమాంస్తవ జాన్వథోరూ యజ్ఞోఽచ్యుతః కటితటం జఠరం హయాస్యః | హృత్కేశవస్త్వదుర ఈశః ఇనస్తు కంఠం విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వరః కమ్ || 1 || చక్ర్యగ్రతః సహగదో హరిరస్తు పశ్చాత్ త్వత్పార్శ్వయోర్ధనురసీ మధుహా జనశ్చ | కోణేషు శంఖః ఉరుగాయ ఉపర్యుపేంద్రః తార్క్ష్యః క్షితౌ హలధరః పురుషః సమంతాత్ || 2 || ఇంద్రియాణి హృషీకేశః ప్రాణాన్నారాయణోఽవతు | శ్వేతద్వీపపతిశ్చిత్తం మనో యోగీశ్వరోఽవతు || 3 || పృశ్నిగర్భశ్చ తే బుద్ధిమాత్మానం […]