Bheemla nayak title song lyrics in Telugu

ఆడగాదు ఈడగాదు, ఆమిరోళ్ల మేడగదుగుర్రంనీళ్ల గుట్టకాడ అలుగు వాగు తాండ లోనాబెమ్మ జెముడు చెట్టున్నాది బెమ్మ జెముడు చెట్టుకింద, అమ్మ నెప్పులు పడుతున్నదిఏండలేదు రాతిరిగాదు ఎగుసుక్కా పొడవంగానే పుట్టిండాడు పులి పిల్లపుట్టిండాడు పులి పిల్ల నల్లమల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండునాయన పేరు సోమలగండు, తాత పేరు బహదూరుముద్దుల తాత వీరా నాయక్, పెట్టిన పేరు భీమ్లా నాయక్శహబాస్ భీమ్లా నాయకా భీమ్లా నాయక్, భీమ్లా నాయక్ఇరగదీసే ఈడీ ఫైర్ సల్లగుండాకాకీడ్రెస్ పక్కనెడితే […]

error: Content is protected !!