Chandrasekhara Ashtakam – శ్రీ చంద్రశేఖరాష్టకం – Telugu Lyrics

శ్రీ చంద్రశేఖరాష్టకం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహి మామ్ | చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్ష మామ్ || 1 || రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకమ్ | క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 2 || పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం ఫాలలోచనజాతపావక దగ్ధమన్మథవిగ్రహమ్ | భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 3 || మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్ | దేవసింధుతరంగశీకర […]

error: Content is protected !!