Devi Aswadhati Stotram (Cheti bhavan nikhila kheti) – దేవీ అశ్వధాటి స్తోత్రం – Telugu Lyrics

దేవీ అశ్వధాటి స్తోత్రం చేటీ భవన్నిఖిలఖేటీ కదంబవనవాటీషు నాకిపటలీ కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా | పాటీర గంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిపసుతా ఘోటీఖురాదధికధాటీముదార ముఖ వీటీరసేన తనుతామ్ || 1 || ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణా పాపాపహ స్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణా | నీపాలయా సురభి ధూపాలకా దురితకూపాదుదంచయతు మాం రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ || 2 || […]