Devi bhujanga stotram – దేవి భుజంగ స్తోత్రం – Telugu Lyrics

దేవి భుజంగ స్తోత్రం విరించ్యాదిభిః పంచభిర్లోకపాలైః సమూఢే మహానందపీఠే నిషణ్ణమ్ | ధనుర్బాణపాశాంకుశప్రోతహస్తం మహస్త్రైపురం శంకరాద్వైతమవ్యాత్ || 1 || యదన్నాదిభిః పంచభిః కోశజాలైః శిరఃపక్షపుచ్ఛాత్మకైరంతరంతః | నిగూఢే మహాయోగపీఠే నిషణ్ణం పురారేరథాంతఃపురం నౌమి నిత్యమ్ || 2 || విరించాదిరూపైః ప్రపంచే విహృత్య స్వతంత్రా యదా స్వాత్మవిశ్రాంతిరేషా | తదా మానమాతృప్రమేయాతిరిక్తం పరానందమీడే భవాని త్వదీయమ్ || 3 || వినోదాయ చైతన్యమేకం విభజ్య ద్విధా దేవి జీవః శివశ్చేతి నామ్నా | శివస్యాపి జీవత్వమాపాదయంతీ […]