Devi Chatushasti Upachara Puja Stotram – దేవీ చతుఃషష్ట్యుపచారపూజా స్తోత్రం – Telugu Lyrics

దేవీ చతుఃషష్ట్యుపచారపూజా స్తోత్రం ఉషసి మాగధమంగలగాయనై- -ర్ఝటితి జాగృహి జాగృహి జాగృహి | అతికృపార్ద్రకటాక్షనిరీక్షణై- -ర్జగదిదం జగదంబ సుఖీకురు || 1 || కనకమయవితర్దిశోభమానం దిశి దిశి పూర్ణసువర్ణకుంభయుక్తమ్ | మణిమయమంటపమధ్యమేహి మాత- -ర్మయి కృపయాశు సమర్చనం గ్రహీతుమ్ || 2 || కనకకలశశోభమానశీర్షం జలధరలంబి సముల్లసత్పతాకమ్ | భగవతి తవ సంనివాసహేతో- -ర్మణిమయమందిరమేతదర్పయామి || 3 || తపనీయమయీ సుతూలికా కమనీయా మృదులోత్తరచ్ఛదా | నవరత్నవిభూషితా మయా శిబికేయం జగదంబ తేఽర్పితా || 4 || […]