Gayatri ashtakam – శ్రీ గాయత్రీ అష్టకం – Telugu Lyrics

విశ్వామిత్రతపఃఫలాం ప్రియతరాం విప్రాలిసంసేవితాం నిత్యానిత్యవివేకదాం స్మితముఖీం ఖండేందుభూషోజ్జ్వలామ్ | తాంబూలారుణభాసమానవదనాం మార్తాండమధ్యస్థితాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || 1 || జాతీపంకజకేతకీకువలయైః సంపూజితాంఘ్రిద్వయాం తత్త్వార్థాత్మికవర్ణపంక్తిసహితాం తత్త్వార్థబుద్ధిప్రదామ్ | ప్రాణాయామపరాయణైర్బుధజనైః సంసేవ్యమానాం శివాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || 2 || మంజీరధ్వనిభిః సమస్తజగతాం మంజుత్వసంవర్ధనీం విప్రప్రేంఖితవారివారితమహారక్షోగణాం మృణ్మయీమ్ | జప్తుః పాపహరాం జపాసుమనిభాం హంసేన సంశోభితాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || 3 || కాంచీచేలవిభూషితాం శివమయీం మాలార్ధమాలాదికా- […]