Indra Krita Shiva Stuti – శ్రీ శివ స్తుతిః (ఇంద్రాది కృతమ్) – Telugu Lyrics

శ్రీ శివ స్తుతిః (ఇంద్రాది కృతమ్) నమామి సర్వే శరణార్థినో వయం మహేశ్వర త్ర్యంబక భూతభావన | ఉమాపతే విశ్వపతే మరుత్పతే జగత్పతే శంకర పాహి నస్స్వయమ్ || 1 || జటాకలాపాగ్ర శశాంకదీధితి ప్రకాశితాశేషజగత్త్రయామల | త్రిశూలపాణే పురుషోత్తమాఽచ్యుత ప్రపాహినో దైత్యభయాదుపస్థితాత్ || 2 || త్వమాదిదేవః పురుషోత్తమో హరి- ర్భవో మహేశస్త్రిపురాంతకో విభుః | భగాక్షహా దైత్యరిపుః పురాతనో వృషధ్వజః పాహి సురోత్తమోత్తమ || 3 || గిరీశజానాథ గిరిప్రియాప్రియ ప్రభో సమస్తామరలోకపూజిత | […]