Jatayu Kruta Sri Rama Stotram – శ్రీ రామ స్తుతిః (జటాయు కృతం) – Telugu Lyrics

శ్రీ రామ స్తుతిః (జటాయు కృతం) జటాయురువాచ | అగణితగుణమప్రమేయమాద్యం సకలజగత్స్థితిసంయమాదిహేతుమ్ | ఉపరమపరమం పరమాత్మభూతం సతతమహం ప్రణతోఽస్మి రామచంద్రమ్ || 1 || నిరవధిసుఖమిందిరాకటాక్షం క్షపితసురేంద్రచతుర్ముఖాదిదుఃఖమ్ | నరవరమనిశం నతోఽస్మి రామం వరదమహం వరచాపబాణహస్తమ్ || 2 || త్రిభువనకమనీయరూపమీడ్యం రవిశతభాసురమీహితప్రదానమ్ | శరణదమనిశం సురాగమూలే కృతనిలయం రఘునందనం ప్రపద్యే || 3 || భవవిపినదవాగ్నినామధేయం భవముఖదైవతదైవతం దయాలుమ్ | దనుజపతిసహస్రకోటినాశం రవితనయాసదృశం హరిం ప్రపద్యే || 4 || అవిరతభవభావనాతిదూరం భవవిముఖైర్మునిభిః సదైవ దృశ్యమ్ […]