Jaya Janardhana Krishna Radhika Pathe – జయ జనార్దనా కృష్ణా రాధికాపతే – Telugu Lyrics

జయ జనార్దనా కృష్ణా రాధికాపతే జయ జనార్దనా కృష్ణా రాధికాపతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా గరుడవాహనా కృష్ణా గోపికాపతే నయనమోహనా కృష్ణా నీరజేక్షణా || సుజనబాంధవా కృష్ణా సుందరాకృతే మదనకోమలా కృష్ణా మాధవా హరే వసుమతీపతే కృష్ణా వాసవానుజా వరగుణాకరా కృష్ణా వైష్ణవాకృతే || సురుచినాననా కృష్ణా శౌర్యవారిధే మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా విమలపాలకా కృష్ణా వల్లభీపతే కమలలోచనా కృష్ణా కామ్యదాయకా || విమలగాత్రనే కృష్ణా భక్తవత్సలా చరణపల్లవం కృష్ణా కరుణకోమలం కువలయేక్షణా కృష్ణా కోమలాకృతే […]