Mantra Matruka Pushpa Mala Stava – మంత్రమాతృకా పుష్పమాలా స్తవః – Telugu Lyrics

మంత్రమాతృకా పుష్పమాలా స్తవః కల్లోలోల్లసితామృతాబ్ధిలహరీమధ్యే విరాజన్మణి- -ద్వీపే కల్పకవాటికాపరివృతే కాదంబవాట్యుజ్జ్వలే | రత్నస్తంభసహస్రనిర్మితసభామధ్యే విమానోత్తమే చింతారత్నవినిర్మితం జనని తే సింహాసనం భావయే || 1 || ఏణాంకానలభానుమండలలసచ్ఛ్రీచక్రమధ్యే స్థితాం బాలార్కద్యుతిభాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీమ్ | చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతంసమకుటాం చారుస్మితాం భావయే || 2 || ఈశానాదిపదం శివైకఫలదం రత్నాసనం తే శుభం పాద్యం కుంకుమచందనాదిభరితైరర్ఘ్యం సరత్నాక్షతైః | శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే […]