Mattilona Puttemayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

మట్టిలోన పుట్టెమయ్యప్పఅయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్పఈ మట్టిలోన పెరిగేమయ్యప్పమట్టిలోన పుట్టెమయ్యప్పఈ మట్టిలోన పెరిగేమయ్యప్పశరీరమే ఆత్మనుకొనిధన కనకమే నిజమనుకొనిబ్రాంతిలోన బ్రతికివుగామట్టిలోన కలిసేముమట్టిలోన పుట్టెమయ్యప్పఈ మట్టిలోన కలిసేమయ్యప్పశరణు శరణమయ్యప్పస్వామి శరణమయ్యప్పశబరిగిరీశ స్వామిశరణమయ్యప్పశరణు శరణమయ్యప్పస్వామి శరణమయ్యప్పశబరిగిరీశ స్వామిశరణమయ్యప్ప జంతూనాం మన జన్మ దుర్లబమ్పూర్వ పుణ్య ఫలితమేరమానవ జన్మంజంతూనాం మన జన్మ దుర్లబమ్పూర్వ పుణ్య ఫలితమేర మానవ జన్మమ్పాప పుణ్య ఫలితల కలయిక వల్లనామరల జన్మలెన్నో యత్తవలసినప్రతి జన్మలోన నువ్వే మా తోడు ఉండగామట్టిలోన పుట్టెమయ్యప్పఈ మట్టిలోన కలిసేమయ్యప్పశరణు శరణమయ్యప్పస్వామి శరణమయ్యప్పశబరిగిరీశ స్వామిశరణమయ్యప్పశబరిగిరీశ […]