Mritasanjeevani stotram – మృతసంజీవన స్తోత్రం – Telugu Lyrics

మృతసంజీవన స్తోత్రం ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్ | మృతసంజీవనం నామ్నా కవచం ప్రజపేత్ సదా || 1 || సారాత్సారతరం పుణ్యం గుహ్యాద్గుహ్యతరం శుభమ్ | మహాదేవస్య కవచం మృతసంజీవనామకమ్ || 2 || సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్ | శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా || 3 || వరాభయకరో యజ్వా సర్వదేవనిషేవితః | మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాం మాం పాతు సర్వదా || 4 || దధానః శక్తిమభయాం […]