Mrutyunjaya manasika puja stotram – శ్రీ మృత్యుంజయ మానసిక పూజా స్తోత్రం – Telugu Lyrics

శ్రీ మృత్యుంజయ మానసిక పూజా స్తోత్రం కైలాసే కమనీయరత్నఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూరస్ఫటికేందుసుందరతనుం కాత్యాయనీసేవితమ్ | గంగాతుంగతరంగరంజితజటాభారం కృపాసాగరం కంఠాలంకృతశేషభూషణమముం మృత్యుంజయం భావయే || 1 || ఆగత్య మృత్యుంజయ చంద్రమౌళే వ్యాఘ్రాజినాలంకృత శూలపాణే | స్వభక్తసంరక్షణకామధేనో ప్రసీద విశ్వేశ్వర పార్వతీశ || 2 || భాస్వన్మౌక్తికతోరణే మరకతస్తంభాయుతాలంకృతే సౌధే ధూపసువాసితే మణిమయే మాణిక్యదీపాంచితే | బ్రహ్మేంద్రామరయోగిపుంగవగణైర్యుక్తే చ కల్పద్రుమైః శ్రీమృత్యుంజయ సుస్థిరో భవ విభో మాణిక్యసింహాసనే || 3 || మందారమల్లీకరవీరమాధవీ- -పున్నాగనీలోత్పలచంపకాన్వితైః | కర్పూరపాటీరసువాసితైర్జలై- […]