Mukthaka Mangalam (Sri Manavala Mamunigal) – ముక్తకమంగళం – Telugu Lyrics

ముక్తకమంగళం శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవమ్ | యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్ || లక్ష్మీచరణలాక్షాంకసాక్షీ శ్రీవత్సవక్షసే | క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్ || 1 || శ్రియఃకాంతాయ కల్యాణనిధయే నిధయేఽర్థినామ్ | శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 2 || అస్తు శ్రీస్తనకస్తూరీవాసనావాసితోరసే | శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళమ్ || 3 || కమలాకుచకస్తూరీకర్దమాంకితవక్షసే | యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళమ్ || 4 || శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణ్యుత్తరే తటే | శ్రీతింత్రిణీమూలధామ్నే శఠకోపాయ మంగళమ్ || […]