Narayana Stotram by Adi Shankaracharya – శ్రీ నారాయణ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ నారాయణ స్తోత్రం నారాయణ నారాయణ జయ గోవింద హరే || నారాయణ నారాయణ జయ గోపాల హరే || కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ || 1 నవనీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ || 2 యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ || 3 పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ || 4 మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ || 5 రాధాఽధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ || 6 మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ || 7 [* బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ […]