Navagraha Mangala Sloka (Navagraha Mangalashtakam) – నవగ్రహ మంగళ శ్లోకాః (నవగ్రహ మంగళాష్టకం) – Telugu Lyrics

నవగ్రహ మంగళ శ్లోకాః భాస్వాన్ కాశ్యపగోత్రజోఽరుణరుచిర్యస్సింహపోఽర్కస్సమి- త్షట్త్రిస్థోఽదశశోభనో గురుశశీ భౌమాస్సుమిత్రాస్సదా, శుక్రో మన్దరిపుః కళిఙ్గజనపశ్చాగ్నీశ్వరౌ దేవతే మధ్యేవర్తులపూర్వదిగ్దినకరః కుర్యాత్సదా మంగళమ్ || 1 || చంద్రః కర్కటకప్రభుస్సితనిభశ్చాత్రేయగోత్రోద్భవ- శ్చాత్రేయశ్చతురశ్రవారుణముఖశ్చాపే ఉమాధీశ్వరః, షట్సప్తాగ్ని దశైకశోభనఫలో నోరిర్బుధార్కౌప్రియౌ స్వామీ యామునజశ్చ పర్ణసమిధః కుర్యాత్సదా మంగళమ్ || 2 || భౌమో దక్షిణదిక్త్రికోణయమదిగ్వింధ్యేశ్వరః ఖాదిరః స్వామీ వృశ్చికమేషయోస్సు గురుశ్చార్కశ్శశీ సౌహృదః, జ్ఞోఽరిష్షట్త్రిఫలప్రదశ్చ వసుధాస్కందౌ క్రమాద్దేవతే భారద్వాజకులోద్వహోఽరుణరుచిః కుర్యాత్సదా మంగళమ్ || 3 || సౌమ్యః పీత ఉదఙ్ముఖస్సమిదపామార్గో త్రిగోత్రోద్భవో బాణేశానదిశస్సుహృద్రవిసుతశ్శేషాస్సమాశ్శీతగోః, కన్యాయుగ్మపతిర్దశాష్టచతురష్షణ్ణేత్రగశ్శోభనో […]

error: Content is protected !!