Nirguna manasa puja – నిర్గుణ మానస పూజా – Telugu Lyrics

నిర్గుణ మానస పూజా శిష్య ఉవాచ – అఖండే సచ్చిదానందే నిర్వికల్పైకరూపిణి | స్థితేఽద్వితీయభావేఽపి కథం పూజా విధీయతే || 1 || పూర్ణస్యావాహనం కుత్ర సర్వాధారస్య చాసనమ్ | స్వచ్ఛస్య పాద్యమర్ఘ్యం చ శుద్ధస్యాచమనం కుతః || 2 || నిర్మలస్య కుతః స్నానం వాసో విశ్వోదరస్య చ | అగోత్రస్య త్వవర్ణస్య కుతస్తస్యోపవీతకమ్ || 3 || నిర్లేపస్య కుతో గంధః పుష్పం నిర్వాసనస్య చ | నిర్విశేషస్య కా భూషా కోఽలంకారో నిరాకృతేః […]