Pratasmarana stotram – ప్రాతఃస్మరణ స్తోత్రం – Telugu Lyrics

ప్రాతఃస్మరణ స్తోత్రం ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్ | యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూతసంఘః || 1 || ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ | యన్నేతినేతి వచనైర్నిగమా అవోచుః తం దేవదేవమజమచ్యుతమాహురగ్ర్యమ్ || 2 || ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యమ్ | యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై || 3 || శ్లోకత్రయమిదం పుణ్యం […]