Rudradhyaya Stuti (Rudra Namaka Stotram) – రుద్రాధ్యాయ స్తుతిః (రుద్ర నమక స్తోత్రం) – Telugu Lyrics

రుద్రాధ్యాయ స్తుతిః (రుద్ర నమక స్తోత్రం) ధ్యానం | ఆపాతాళ నభః స్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫుర- -జ్జ్యోతిఃస్ఫాటికలింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః | అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోఽభిషించేచ్ఛివమ్ || బ్రహ్మాండవ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాలాః కపర్దాః కలితశశికలాశ్చండ కోదండ హస్తాః | త్ర్యక్షా రుద్రాక్షమాలాః సులలితవపుషః శాంభవా మూర్తిభేదాః రుద్రాః శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవాః నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్ || ఇత్యుక్త్వా సత్వరం సాంబం స్మృత్వా శంకరపాదుకే ధ్యాత్వా […]