Sadashiva Ashtakam – సదాశివాష్టకం – Telugu Lyrics

సదాశివాష్టకం పతంజలిరువాచ | సువర్ణపద్మినీతటాన్తదివ్యహర్మ్యవాసినే సుపర్ణవాహనప్రియాయ సూర్యకోటితేజసే | అపర్ణయా విహారిణే ఫణాధరేంద్రధారిణే సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || 1 || సతుంగభంగజహ్నుజాసుధాంశుఖండమౌళయే పతంగపంకజాసుహృత్కృపీటయోనిచక్షుషే | భుజంగరాజమండనాయ పుణ్యశాలిబంధవే సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || 2 || చతుర్ముఖాననారవిందవేదగీతభూతయే చతుర్భుజానుజాశరీరశోభమానమూర్తయే | చతుర్విధార్థదానశౌండ తాండవస్వరూపిణే సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || 3 || శరన్నిశాకరప్రకాశమందహాసమంజులా- -ధరప్రవాళభాసమానవక్త్రమండలశ్రియే | కరస్ఫురత్కపాలముక్తరక్తవిష్ణుపాలినే సదా నమః శివాయ తే […]