Shiva Namavali Ashtakam – శ్రీ శివనామావళ్యష్టకం – Telugu Lyrics

శ్రీ శివనామావళ్యష్టకం హే చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో | భూతేశ భీతభయసూదన మామనాథం సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 1 || హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశచాప | హే వామదేవ భవ రుద్ర పినాకపాణే సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 2 || హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ | హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 3 […]

error: Content is protected !!