Sri Angaraka Ashtottara Shatanama Stotram – శ్రీ అంగారక అష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ అంగారక అష్టోత్తరశతనామ స్తోత్రం మహీసుతో మహాభాగో మంగళో మంగళప్రదః | మహావీరో మహాశూరో మహాబలపరాక్రమః || 1 || మహారౌద్రో మహాభద్రో మాననీయో దయాకరః | మానదోఽమర్షణః క్రూరస్తాపపాపవివర్జితః || 2 || సుప్రతీపః సుతామ్రాక్షః సుబ్రహ్మణ్యః సుఖప్రదః | వక్రస్తంభాదిగమనో వరేణ్యో వరదః సుఖీ || 3 || వీరభద్రో విరూపాక్షో విదూరస్థో విభావసుః | నక్షత్రచక్రసంచారీ క్షత్రపః క్షాత్రవర్జితః || 4 || క్షయవృద్ధివినిర్ముక్తః క్షమాయుక్తో విచక్షణః | అక్షీణఫలదః చక్షుర్గోచరః శుభలక్షణః […]