Sri Ayyappa Ashtottara Shatanama Stotram – శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామ స్తోత్రం మహాశాస్తా మహాదేవో మహాదేవసుతోఽవ్యయః | లోకకర్తా లోకభర్తా లోకహర్తా పరాత్పరః || 1 || త్రిలోకరక్షకో ధన్వీ తపస్వీ భూతసైనికః | మంత్రవేదీ మహావేదీ మారుతో జగదీశ్వరః || 2 || లోకాధ్యక్షోఽగ్రణీః శ్రీమానప్రమేయపరాక్రమః | సింహారూఢో గజారూఢో హయారూఢో మహేశ్వరః || 3 || నానాశస్త్రధరోఽనర్ఘో నానావిద్యావిశారదః | నానారూపధరో వీరో నానాప్రాణినిషేవితః || 4 || భూతేశో భూతిదో భృత్యో భుజంగాభరణోత్తమః | ఇక్షుధన్వీ పుష్పబాణో మహారూపో మహాప్రభుః […]

error: Content is protected !!