Sri Balakrishna Ashtakam 2 (..srimannandaya..) – శ్రీ బాలకృష్ణాష్టకం – ౨ – Telugu Lyrics

శ్రీ బాలకృష్ణాష్టకం – 2 శ్రీమన్నందయశోదాహృదయస్థితభావతత్పరో భగవాన్ | పుత్రీకృతనిజరూపః సుజయతి పురతః కృపాళుర్బాలకృష్ణః || 1 || కథమపి రింగణమకరోదంగణగతజానుఘర్షణోద్యుక్తః | కటితటకింకిణీజాలస్వనశంకితమానసః సదా హ్యాస్తే || 2 || వికసితపంకజనయనః ప్రకటితహర్షః సదైవ ధూసరాంగః | పరిగచ్ఛతి కటిభంగప్రసరీకృతపాణియుగ్మాభ్యామ్ || 3 || ఉపలక్షితదధిభాండః స్ఫురితబ్రహ్మాండవిగ్రహో భుఙ్క్తే | ముష్టీకృతనవనీతః పరమపునీతో ముగ్ధభావాత్మా || 4 || నమ్రీకృతవిధువదనః ప్రకటీకృతచౌర్యగోపనప్రయాసః | స్వాంబోత్సంగవిలాసః క్షుధితః సంప్రతి దృశ్యతే స్తన్యార్థీ || 5 || సింహనఖాకృతిభూషణభూషితహృదయః […]