Sri Balakrishna Ashtakam (..leelaya kuchela..) – శ్రీ బాలకృష్ణ అష్టకం – Telugu Lyrics

శ్రీ బాలకృష్ణ అష్టకం లీలయా కుచేల మౌని పాలితం కృపాకరం నీల నీలమింద్రనీల నీలకాంతి మోహనం | బాలనీల చారు కోమలాలకం విలాస గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే || 1 || ఇందుకుంద మందహాసమిందిరాధరాధరం నంద గోప నందనం సనందనాది వందితం | నంద గోధనం సురారి మర్దనం సమస్త గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే || 2 || వారి హార హీర చారు కీర్తితం విరాజితం ద్వారకా విహారమంబుజారి సూర్యలోచనం […]

error: Content is protected !!