Sri Bhaskara Stotram – శ్రీ భాస్కర స్తోత్రం – Telugu Lyrics

శ్రీ భాస్కర స్తోత్రం [** అథ పౌరాణికైశ్శ్లోకై రాష్ట్రై ద్వాదశాభిశ్శుభైః | ప్రణమేద్దండవద్భానుం సాష్టాంగం భక్తిసంయుతః || **] హంసాయ భువనధ్వాంతధ్వంసాయాఽమితతేజసే | హంసవాహనరూపాయ భాస్కరాయ నమో నమః || 1 || వేదాంగాయ పతంగాయ విహంగారూఢగామినే | హరిద్వర్ణతురంగాయ భాస్కరాయ నమో నమః || 2 || భువనత్రయదీప్తాయ భుక్తిముక్తిప్రదాయ చ | భక్తదారిద్ర్యనాశాయ భాస్కరాయ నమో నమః || 3 || లోకాలోకప్రకాశాయ సర్వలోకైకచక్షుషే | లోకోత్తరచరిత్రాయ భాస్కరాయ నమో నమః || 4 […]