Sri Bhavani Bhujanga Stuti – శ్రీ భవానీ భుజంగ స్తుతిః – Telugu Lyrics

శ్రీ భవానీ భుజంగ స్తుతిః షడాధారపంకేరుహాంతర్విరాజ- -త్సుషుమ్నాంతరాలేఽతితేజోల్లసంతీమ్ | సుధామండలం ద్రావయంతీం పిబంతీం సుధామూర్తిమీడే చిదానందరూపామ్ || 1 || జ్వలత్కోటిబాలార్కభాసారుణాంగీం సులావణ్యశృంగారశోభాభిరామామ్ | మహాపద్మకింజల్కమధ్యే విరాజ- -త్త్రికోణే నిషణ్ణాం భజే శ్రీభవానీమ్ || 2 || క్వణత్కింకిణీనూపురోద్భాసిరత్న- -ప్రభాలీఢలాక్షార్ద్రపాదాబ్జయుగ్మమ్ | అజేశాచ్యుతాద్యైః సురైః సేవ్యమానం మహాదేవి మన్మూర్ధ్ని తే భావయామి || 3 || సుశోణాంబరాబద్ధనీవీవిరాజ- -న్మహారత్నకాంచీకలాపం నితంబమ్ | స్ఫురద్దక్షిణావర్తనాభిం చ తిస్రో వలీరంబ తే రోమరాజిం భజేఽహమ్ || 4 || లసద్వృత్తముత్తుంగమాణిక్యకుంభో- […]