Sri Bhoothanatha Dasakam – శ్రీ భూతనాథ దశకం – Telugu Lyrics

శ్రీ భూతనాథ దశకం పాండ్యభూపతీంద్రపూర్వపుణ్యమోహనాకృతే పండితార్చితాంఘ్రిపుండరీక పావనాకృతే | పూర్ణచంద్రతుండవేత్రదండవీర్యవారిధే పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || 1 || ఆదిశంకరాచ్యుతప్రియాత్మసంభవ ప్రభో ఆదిభూతనాథ సాధుభక్తచింతితప్రద | భూతిభూష వేదఘోషపారితోష శాశ్వత పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || 2 || పంచబాణకోటికోమలాకృతే కృపానిధే పంచగవ్యపాయసాన్నపానకాదిమోదక | పంచభూతసంచయ ప్రపంచభూతపాలక పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || 3 || చంద్రసూర్యవీతిహోత్రనేత్ర నేత్రమోహన సాంద్రసుందరస్మితార్ద్ర కేసరీంద్రవాహన | ఇంద్రవందనీయపాద సాధువృందజీవన పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || […]

error: Content is protected !!