Sri Bhramarambika Ashtakam (Telugu) – శ్రీ భ్రమరాంబిక అష్టకం (తెలుగు) – Telugu Lyrics

శ్రీ భ్రమరాంబికఅష్టకం (తెలుగు) రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణీ అవని జనులకు కొంగుబంగారైన దైవశిఖామణీ శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా || 1 కలియుగంబున మానవులకును కల్పతరువై యుండవా వెలయగును శ్రీ శిఖరమందున విభవమై విలసిల్లవా ఆలసింపక భక్తవరులకు అష్టసంపద లీయవా జిలుగు కుంకుమ కాంతిరేఖల శ్రీగిరి భ్రమరాంబికా || 2 అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్ పొంగుచును వరహాల కొంకణ పుణ్యభూముల యందునన్ రంగుగా కర్ణాట రాట […]