Sri Dandapani Pancharatnam – శ్రీ దండపాణి పంచరత్నం – Telugu Lyrics

శ్రీ దండపాణి పంచరత్నం చండపాపహరపాదసేవనం గండశోభివరకుండలద్వయమ్ | దండితాఖిలసురారిమండలం దండపాణిమనిశం విభావయే || 1 || కాలకాలతనుజం కృపాలయం బాలచంద్రవిలసజ్జటాధరమ్ | చేలధూతశిశువాసరేశ్వరం దండపాణిమనిశం విభావయే || 2 || తారకేశసదృశాననోజ్జ్వలం తారకారిమఖిలార్థదం జవాత్ | తారకం నిరవధేర్భవాంబుధే- -ర్దండపాణిమనిశం విభావయే || 3 || తాపహారినిజపాదసంస్తుతిం కోపకామముఖవైరివారకమ్ | ప్రాపకం నిజపదస్య సత్వరం దండపాణిమనిశం విభావయే || 4 || కామనీయకవినిర్జితాంగజం రామలక్ష్మణకరాంబుజార్చితమ్ | కోమలాంగమతిసుందరాకృతిం దండపాణిమనిశం విభావయే || 5 || ఇతి శృంగేరిజగద్గురు […]