Sri Dandayudhapani Ashtakam – శ్రీ దండాయుధపాణ్యష్టకం – Telugu Lyrics

శ్రీ దండాయుధపాణ్యష్టకం యః పూర్వం శివశక్తినామకగిరిద్వంద్వే హిడింబాసురే- -ణానీతే ఫళినీస్థలాంతరగతే కౌమారవేషోజ్జ్వలః | ఆవిర్భూయ ఘటోద్భవాయ మునయే భూయో వరాన్ ప్రాదిశత్ శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || 1 || శ్రీమత్పుష్యరథోత్సవేఽన్నమధుదుగ్ధాద్యైః పదార్థోత్తమైః నానాదేశసమాగతైరగణితైర్యః కావడీసంభృతైః | భక్తౌఘైరభిషేచితో బహువరాంస్తేభ్యో దదాత్యాదరాత్ శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయత్స మామ్ || 2 || నానాదిగ్భ్య ఉపాగతా నిజమహావేశాన్వితాః సుందరీః తాసామేత్య నిశాసు యః సుమశరానందానుభూతిచ్ఛలాత్ | గోపీనాం యదునాథవన్నిజపరానందం తనోతి స్ఫుటం శ్రీదండాయుధపాణిరాత్తకరుణః పాయాదపాయాత్స మామ్ || 3 || […]

error: Content is protected !!