Sri Datta Ashtakam 1 – శ్రీ దత్తాష్టకం 1 – Telugu Lyrics

శ్రీ దత్తాష్టకం గురుమూర్తిం చిదాకాశం సచ్చిదానందవిగ్రహమ్ | నిర్వికల్పం నిరాబాధం దత్తమానందమాశ్రయే || 1 || యోగాతీతం గుణాతీతం సర్వరక్షాకరం విభుమ్ | సర్వదుఃఖహరం దేవం దత్తమానందమాశ్రయే || 2 || అవధూతం సదాధ్యానం ఔదుంబరసుశోభితమ్ | అనఘాప్రియ విభుం దేవం దత్తమానందమాశ్రయే || 3 || నిరాకారం నిరాభాసం బ్రహ్మవిష్ణుశివాత్మకమ్ | నిర్గుణం నిష్కళం శాంతం దత్తమానందమాశ్రయే || 4 || అనసూయాసుతం దేవం అత్రివంశకులోద్భవమ్ | దిగంబరం మహాతేజం దత్తమానందమాశ్రయే || 5 || […]