Sri Dattatreya Stotram (Narada Krutam) – శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (నారద కృతం) – Telugu Lyrics

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (నారద కృతం) జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిమ్ | సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే || 1 || అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్నారదఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తః పరమాత్మా దేవతా, శ్రీదత్త ప్రీత్యర్థే జపే వినియోగః | నారద ఉవాచ | జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే | భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే || 1 || జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ | దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తు తే || 2 […]