Sri Durga Ashtottara Shatanama Stotram 2 – శ్రీ దుర్గాష్టోత్తరశతనామ స్తోత్రం 2 – Telugu Lyrics

శ్రీ దుర్గాష్టోత్తరశతనామ స్తోత్రం 2 దుర్గా శివా మహాలక్ష్మీర్మహాగౌరీ చ చండికా | సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా || 1 || సర్వతీర్థమయీ పుణ్యా దేవయోనిరయోనిజా | భూమిజా నిర్గుణాఽఽధారశక్తిశ్చానీశ్వరీ తథా || 2 || నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ | సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా || 3 || పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ | తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా || 4 || దేవతా వహ్నిరూపా చ సదౌజా వర్ణరూపిణీ | [సరోజా] […]