Sri Durga Dwatrimsha Namavali Stotram – శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ స్తోత్రం దుర్గా దుర్గార్తిశమనీ దుర్గాఽఽపద్వినివారిణీ | దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ || 1 || దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా | దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోకదవానలా || 2 || దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణీ | దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా || 3 || దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ | దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణీ || 4 || దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ | దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ || 5 || దుర్గభీమా దుర్గభామా దుర్గభా […]