Sri Durga Pancharatnam – శ్రీ దుర్గా పంచరత్నం – Telugu Lyrics

శ్రీ దుర్గా పంచరత్నం తే ధ్యానయోగానుగతా అపశ్యన్ త్వామేవ దేవీం స్వగుణైర్నిగూఢామ్ | త్వమేవ శక్తిః పరమేశ్వరస్య మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || 1 || దేవాత్మశక్తిః శ్రుతివాక్యగీతా మహర్షిలోకస్య పురః ప్రసన్నా | గుహా పరం వ్యోమ సతః ప్రతిష్ఠా మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || 2 || పరాస్య శక్తిః వివిధైవ శ్రూయసే శ్వేతాశ్వవాక్యోదితదేవి దుర్గే | స్వాభావికీ జ్ఞానబలక్రియా తే మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || 3 || […]