Sri Gananayaka Ashtakam – గణనాయకాష్టకం – Telugu Lyrics

గణనాయకాష్టకం ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ | లంబోదరం విశాలాక్షం వందేఽహం గణనాయకమ్ || 1 || మౌంజీకృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ | బాలేందుసుకలామౌళిం వందేఽహం గణనాయకమ్ || 2 || అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ | భక్తప్రియం మదోన్మత్తం వందేఽహం గణనాయకమ్ || 3 || చిత్రరత్నవిచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ | చిత్రరూపధరం దేవం వందేఽహం గణనాయకమ్ || 4 || గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ | పాశాంకుశధరం దేవం వందేఽహం గణనాయకమ్ || 5 || మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే | […]

error: Content is protected !!