Sri Ganapathi Mangalashtakam – శ్రీ గణపతిమంగళాష్టకం – Telugu Lyrics

శ్రీ గణపతిమంగళాష్టకం గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే | గౌరీప్రియతనూజాయ గణేశాయాస్తు మంగళమ్ || 1 || నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్నవినాశినే | నంద్యాదిగణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ || 2 || ఇభవక్త్రాయ చేంద్రాదివందితాయ చిదాత్మనే | ఈశానప్రేమపాత్రాయ చేష్టదాయాస్తు మంగళమ్ || 3 || సుముఖాయ సుశుండాగ్రోక్షిప్తామృతఘటాయ చ | సురబృందనిషేవ్యాయ సుఖదాయాస్తు మంగళమ్ || 4 || చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ | చరణావనతానర్థ తారణాయాస్తు మంగళమ్ || 5 || వక్రతుండాయ వటవే వంద్యాయ వరదాయ […]