Sri Ganapati Gakara Ashtottara Shatanama Stotram – శ్రీ గణపతి గకార అష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ గణపతి గకార అష్టోత్తరశతనామ స్తోత్రం ఓం గకారరూపో గంబీజో గణేశో గణవందితః | గణనీయో గణో గణ్యో గణనాతీతసద్గుణః || 1 || గగనాదికసృద్గంగాసుతో గంగాసుతార్చితః | గంగాధరప్రీతికరో గవీశేడ్యో గదాపహః || 2 || గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః | గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః || 3 || గంజానిరతశిక్షాకృద్గణితజ్ఞో గణోత్తమః | గండదానాంచితో గంతా గండోపలసమాకృతిః || 4 || గగనవ్యాపకో గమ్యో గమానాదివివర్జితః | గండదోషహరో గండభ్రమద్భ్రమరకుండలః || 5 || గతాగతజ్ఞో […]