Sri Ganesha Aksharamalika Stotram – శ్రీ గణేశాక్షరమాలికా స్తోత్రం – Telugu Lyrics

శ్రీ గణేశాక్షరమాలికా స్తోత్రం అగజాప్రియసుత వారణపతిముఖ షణ్ముఖసోదర భువనపతే శుభ | సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ || ఆగమశతనుత మారితదితిసుత మారారిప్రియ మందగతే శుభ | సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ || ఇజ్యాధ్యయన ముఖాఖిలసత్కృతి పరిశుద్ధాంతఃకరణగతే శుభ | సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ || ఈర్ష్యారోషకషాయితమానస దుర్జనదూర పదాంబురుహ శుభ | సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ || ఉత్తమతర సత్ఫలదానోద్యత […]