Sri Ganga Ashtakam – శ్రీ గంగాష్టకం – Telugu Lyrics

శ్రీ గంగాష్టకం భగవతి తవ తీరే నీరమాత్రాశనోఽహమ్ విగతవిషయతృష్ణః కృష్ణమారాధయామి | సకల కలుషభంగే స్వర్గసోపానసంగే తరలతరతరంగే దేవి గంగే ప్రసీద || 1 || భగవతి భవలీలా మౌళిమాలే తవాంభః కణమణుపరిమాణం ప్రాణినో యే స్పృశంతి | అమరనగరనారీ చామర గ్రాహిణీనాం విగత కలికలంకాతంకమంకే లుఠంతి || 2 || బ్రహ్మాండం ఖండయంతీ హరశిరసి జటావల్లిముల్లాసయంతీ స్వర్లోకాదాపతంతీ కనకగిరిగుహాగండశైలాత్ స్ఖలంతీ | క్షోణీపృష్ఠే లుఠంతీ దురితచయచమూర్నిర్భరం భర్త్సయంతీ పాథోధిం పూరయంతీ సురనగరసరిత్పావనీ నః పునాతు || […]

error: Content is protected !!